King And The Seven Sons Story In Telugu
అనగా అనగా ఒక రాజు కథ!!
అనగా అనగా ఒక రాజు కథ!!
అనగా అనగా ఒక రాజు,
ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.
ఏడుగురు కొడుకులు వేటకు వెళ్లారు,
7 చేపలను తీసుకువచ్చారు.
ఆ ఏడు చేపల ఎండబెట్టారు,
అందులో ఒక చేప ఎండ ఉంది కానీ
చేప ఎండలేదు లేదు.
అప్పుడు రాజు గారి పనివాడు ఈ విధంగా అడిగాడు...
ఏమే చేప ఎండలేదు!
నాకు గడ్డి కుప్ప అడ్డు వచ్చింది!!
ఏమే గడ్డి కుప్ప అడ్డువచ్చావు!
నాకు ఆవు మేయలేదు!!
ఏమే ఆవు మేయలేదు!
నాకు రైతు గడ్డి వేయలేదు!!
ఏమి రా రైతు గడ్డి వెయ్యలేదు!
నాకు అమ్మ బువ్వ ఇయ్యలేదు!!
ఏమే అమ్మ బువ్వ వెయ్యలేదు!
నాకు పిల్లడు ఏడుస్తండు!!
ఏమిరా పిల్లడా ఏడుస్తున్నావు!
నాకు చీమ కుట్టింది!!
ఏమి చీమ కుట్టి నావు!
నాకు తొండ మప్పింది!!
ఏమే తొండ మాప్పినావు!
నాకు అమావాస్యకు అట్టు ముక్క ఇచ్చావ?
పున్నమి బూరి ముక్క ఇచ్చావా??
- తాతయ్య కథలు.
- Taatayya Kathalu
- Taatayya Kathalu


0 Comments